Rajinikanth : ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ రజినీకాంత్

TRINETHRAM NEWS

Superstar Rajinikanth admitted to the hospital

Trinethram News : సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తమిళ మీడియా వర్గాలు తెలిపాయి. ముందస్తు చికిత్సలో భాగంగా ఆయన ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఆధ్వర్యంలో ఎలక్టివ్ ప్రొసీజర్ కోసం ఆయన ఆస్పత్రిలో చేరినట్లు పేర్కొన్నాయి. ఆయనకు వైద్యులు గుండెకు.సంబంధించిన టెస్టులు, చికిత్స చేయనున్నట్లు సమాచారం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Superstar Rajinikanth admitted to the hospital

1 thought on “Rajinikanth : ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ రజినీకాంత్”

  1. Pingback: CM Chandrababu : రజనీకాంత్ ను ఫోన్ లో పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు - TRINETHRAM NEWS

Comments are closed.

You cannot copy content of this page

Scroll to Top