ఈడీ సోదాలు.. వాషింగ్‌ మెషిన్‌లో రూ. 2.5 కోట్ల నగదు

Trinethram News : ఢిల్లీ: విదేశీ మారక ద్రవ్య(ఫెరా) నిబంధనల ఉల్లంఘన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) జరిపిన సోదాల్లో భారీగా డబ్బు పట్టుబడింది. అయితే ఈసారి దొరికిన డబ్బు బీరువాల్లోనో, లాకర్లోనో కాదు వాషింగ్‌మెషిన్‌లో ప్రత్యక్షమైంది.. ఢిల్లీలోని క్యాప్రికార్నియన్‌ షిప్పింగ్‌ కంపెనీకి…

పాకిస్తాన్‌ నేవీ ఎయిర్‌ స్టేషన్‌పై ఉగ్రదాడి జరిగింది

బలూచిస్తాన్‌లోని టర్బాట్‌ నగరంలో సోమవారం రాత్రి పాకిస్తాన్‌ రెండో అతి పెద్ద నేవీ స్టేషన్‌పై దాడి చేసిన తరువాత నలుగురు తిరుగుబాటుదారులను భద్రతా దళాలు హతమార్చాయి.

దేశ చరిత్రలోనే అతిపెద్ద త్యాగం సోనియా గాంధీ చేశారు.. కాంగ్రెస్ తోనే దేశం ఐక్యంగా ఉంటుంది

Trinethram News : DK Shivakumar: కాంగ్రెస్ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రధాన మంత్రి పదవుల్ని త్యాగం చేశారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు.. కాంగ్రెస్ పార్టీని ఐక్యంగా ఉంచడం గాంధీ కుటుంబానికి మాత్రమే సాధ్యమని…

కడిగిన ముత్యం మాదిరిగా బయటకు వస్త: ఎమ్మెల్సీ కవిత

Trinethram News : Date 26/03/2024 తనపై పెట్టింది మనీలాండరింగ్ కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.తననుతాత్కాలికంగా జైలుకు పంపొచ్చు కానీ,ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు.ఈ కేసులోఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరారని,ఇంకోక్కరికి లోకసభ ఎన్నికలలో…

నోరెండుతున్న ప్రపంచం.. ముందుంది మరింత గడ్డుకాలం!

భూగోళం లో మరో కొన్నిఏళ్ళలో చమురు నిల్వలు అంతం…నోరెండుతున్న ప్రపంచం.. ముందుంది మరింత గడ్డుకాలం!…నీటికీ కట కట లాడుతున్న కొన్ని దేశాలు..మనదేశం లో బెంగుళూరు? భూగోళంపై మరికొన్నేళ్లలో చమురు నిల్వలు అంతం అయిపోతాయి..! అందుకే ప్రపంచ దేశాలు ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ…

ఇండ్లపై సోలార్‌ విద్యుత్తు యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం రాయితీలను గణనీయంగా పెంచింది

పీఎం సూర్య ఘర్‌-ముఫ్త్‌ బిజిలీ యోజన కింద 2 నుంచి 7 కిలోవాట్లలోపు సామర్థ్యంతో కూడిన చిన్న యూనిట్లను ఏర్పాటు చేసుకునేవారికి గతంలో కంటే భారీగా రాయితీలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. కానీ, 8 నుంచి 10 కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన పెద్ద…

అరవింద్ కేజ్రీవాల్ ఫోన్ మిస్సింగ్ వ్యవహారంపై నిప్పులు చెరిగిన ఆప్ సర్కార్

ఈడీ ఆరోపణలపై ఢిల్లీ మంత్రి అతిషి సింగ్ మాట్లాడారు. Aravind Kejriwal : ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణానికి సంబంధించిన రికార్డింగ్‌లతో కూడిన పాత మొబైల్ ఫోన్‌ను పారవేసినట్లు చట్ట అమలు సంస్థల వాదనలను ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారం…

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై ఎంపీ అభ్యర్థిగా నామినేషన్

Trinethram News : తమిళనాడు: మార్చి 25తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై గురించి ప్రత్యే కంగా చెప్పాల్సిన అవస రమే లేదు. ఆమె గవర్నర్ గా ఉన్న సమయంలో రాష్ట్రంలో పలు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. గవర్నర్ గా…

మహిళలకు ఉచితంగా రూ.11,000

Trinethram News : గర్భం దాల్చిన మహిళల కోసం భారత ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి శాఖ ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన (PMMVY) స్కీమ్ అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి, బిడ్డ పుట్టే…

You cannot copy content of this page