జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 18 at 15.00.24

TRINETHRAM NEWS

రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

ఢిల్లీలో గస్తీ గల్లీలో కుస్తీ అన్నట్టు ఉంది బీజేపీ బి.ఆర్.యెస్ నాయకులది

మహారాష్ట్ర లో గెలిసేది కాంగ్రెస్ పార్టీనే

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
కేటీఆర్ మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దు అంటున్నారు అంటే బీజేపీకి ఓటు వేయు అంటున్నారు

బీజేపి కి దోస్తీ ఎవ్వరు తెలంగాణ లో బి.ఆర్.యెస్ పార్టీయే కదా

బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవగాహన ఉందొ లేదో తెలియడం లేదు ఎందుకంటే పదే పదే కేటీఆర్ అక్కారుకురాని ఆరోపణలు తరచూ కాంగ్రెస్ పార్టీ మీద చేయడం చేస్తున్నారు .

కేటీఆర్ గత 10 సంవత్సరాల మీ ప్రభుత్వం పాలనలో బీజేపీ పార్టీకి తెలంగాణ లో అండదండలు అందించి తెలంగాణ దృహులు మీరు కదా

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page