నేడు పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లతో జగన్ భేటీ

Trinethram News : AP: నేడు తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్ లో పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లతో సీఎం జగన్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు 9 మంది రీజనల్ కో ఆర్డినేటర్లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ భేటీలో…

నేడు కూడా ఈడీ విచారణకు దూరంగా అరవింద్ కేజ్రీవాల్

అరవింద్ కేజ్రీవాల్ కు ఒకేసారి రెండు సమన్లు జారీ చేసిన ఈడి ఢిల్లీ జల బోర్డ్ కేసులో 18వ తేదీన… ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 21వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ నిన్న నోటీసులు జారీచేసిన ఈడి 9సార్లు అరవింద్…

నేడు ఏపీలో ప్రధాని మోదీ పర్యటన

చిలకలూరిపేట బహిరంగ సభలో పాల్గొననున్న మోదీ. బీజేపీ- టీడీపీ- జనసేన పొత్తు తర్వాత తొలి సభ. ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకోనున్న మోదీ…

నేడు పొట్టి శ్రీరాములు జయంతి

నేడు అమరజీవి, అంధ్రరాష్ట్ర అవతరణ సాధకులు పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్డు లో గల వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు వారితో…

నేడు వైసీపీ అభ్యర్థుల ప్రకటన

ఏపీ: ఇడుపులపాయలో అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం జగన్‌.. మధ్యాహ్నం ఒంటి గంటకు 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన.. వైఎస్సార్‌ ఘాట్‌ దగ్దర నివాళులర్పించిన తర్వాత అభ్యర్థు ప్రకటన

నేడు తెలంగాణకు ప్రధాని మోడీ.. మల్కాజ్‌గిరిలో రోడ్ షో

Trinethram News : ప్రధాని మోడీ నేడు తెలంగాణకు రానున్నారు. శుక్రవారం సాయంత్రం 4:55 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి మోడీ చేరుకోనున్నారు. అక్కడి నుంచి మల్కాజ్ గిరికి బయలుదేరనున్నారు.సాయంత్రం 5:15 గంటల నుంచి 6:15 వరకు రోడ్ షోలో మోడీ పాల్గొంటారు.…

నేడు ముంబై-బెంగళూరు ఢీ

Trinethram News : Mar 12, 2024, నేడు ముంబై-బెంగళూరు ఢీWPLలో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7.30 నుంచి మ్యాచ్ ప్రారంభం అవుతుంది. కాగా…

నేడు విజయవాడలో సీఎం జగన్ పర్యటన

ఉదయం 10 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి విజయవాడ రానున్న సీఎం. కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్‌ రిటైనింగ్‌ వాల్, రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్ను ప్రారంభించనున్న జగన్మోహన్ రెడ్డి. విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పిస్తూ…

నేడు తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన

మధ్యాహ్నం ఒంటి గంట ఇరువై నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్న షా 1.45 నుంచి 2.45 వరకు ఇంపీరియల్ గార్డెన్స్ లో సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్ లో దిశా నిర్దేశం చేయనున్న అమిత్ షా 3.15 నుంచి 4.25 వరకు…

You cannot copy content of this page