జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 16 at 13.25.37

TRINETHRAM NEWS

నేడు అమరజీవి, అంధ్రరాష్ట్ర అవతరణ సాధకులు పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్డు లో గల వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు.

ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు వారితో పాటు ఆర్యవైశ్య ప్రముఖులు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు…

You cannot copy content of this page