సీఎంఓ నుంచి పిలుపు రావొచ్చు: అలీ

Trinethram News : AP: ఎన్నికల్లో పోటీపై ఇంకా స్పష్టత లేదని, ఈ వారంలో సీఎం కార్యాలయం నుంచి తనకు పిలుపు వచ్చే అవకాశం ఉందని సినీ నటుడు అలీ అన్నారు. రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవచ్చని.. ఎవరు ఎక్కడి నుంచైనా…

నేడు ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పవన్‌ పర్యటన

Trinethram News : నేడు ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పర్యటించనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయకర్తలు, ముఖ్యనేతలతో వేర్వేరుగా భేటీ కానున్నారు.. టికెట్‌ ఆశావహులకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మూడు పార్టీల పొత్తు కారణంగా…

వైసీపీకి బిగ్ షాక్…! టిడిపిలోకి చేరనున్న ఇద్దరు ఎమ్మెల్యేలు

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండ్రోజుల్లో ఆయన టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జ్ తిరుపతి యాదవ్ను వైసీపీ నియమించింది. ఆలూరు ఎమ్మెల్యే జయరాం సైతం వైసీపీ అధిష్ఠానంపై అసంతృప్తితో…

దూర ప్రాంతాలకు వెళ్లే ఏపీఎస్‌ ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ, అల్ట్రా డీలక్స్‌ బస్సుల రంగులు మారుతున్నాయి

గతంలో సూపర్‌ లగ్జరీ బస్సుకు పసుపు, తెలుపు, ఎరుపు రంగులు ఉండగా.. నేడు నీలం, లేత ఊదా, లేత నీలం రంగుల్లోనూ.. ఊదా, నీలం, తెలుపు రంగుల్లోని ఆల్ట్రా డీలక్స్‌ బస్సులు… తెలుపు, నీలం, ఆరెంజ్‌ రంగుల్లోకి మార్చారు. త్వరలో వీటిని…

నేడు రాజమండ్రిలో పర్యటించనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

విశాఖపట్నం నుండి ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకోనున్న పవన్ కళ్యాణ్.. మధురపూడి ఎయిర్ పార్ట్ నుండి భారీ ర్యాలీగా రాజమండ్రిలో జనసేన పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి చేరుకొనున్న పవన్ కళ్యాణ్.. జనసేన నేతలతో అంతర్గతంగా సమావేశం కానున్న పవన్ కళ్యాణ్..

పొత్తులో భాగంగా బిజెపికి 10 అసెంబ్లీ 6 ఎంపీ సీట్లు మాత్రమే ఇస్తానంటున్న చంద్రబాబు

టిడిపి బాగా బలంగా ఉన్న 10 స్థానాలు బిజెపికి ఇచ్చేందుకు నిరాశక్తి… మాకు కనీసం 15 అసెంబ్లీ, 10 ఎంపీ సీట్లు కావలసిందే అంటున్న బిజెపి పెద్దలు … రానున్న 10 రోజుల్లో చిక్కు ముడి వీడే ఛాన్స్…

షర్మిల ఓవరాక్షన్ చేస్తున్నారు

వైయస్ కుమార్తె, సీఎం చెల్లెలు కావడంతో మేమేమీ అనలేమని అలుసుగా తీసుకొని రెచ్చిపోవడం కరెక్ట్ కాదు… సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ షర్మిల తనపై ఉన్న సానుభూతిని కోల్పోతున్నారు.. మంత్రి అంబటి రాంబాబు

ఈ ప్రశ్నలకు ఈరోజు సభలో సమాధానం చెబుతావా జగన్?: చంద్రబాబు

ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్ సభ జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని రాప్తాడు అడుగుతోందన్న చంద్రబాబు కియా అనుబంధ పరిశ్రమలు ఏవని అనంత అడుగుతోందని వెల్లడి డ్రిప్ పథకాలు ఏవని సీమ రైతన్న అడుగుతున్నాడంటూ చంద్రబాబు ప్రశ్నాస్త్రాలు

ఈ నెల 24 తరువాతే పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భవిష్యత్తు

టీడీపీ కార్యకర్తల్లో గందరగోళం…. పార్టీ గెలుపు కోసం మాట్లాడితే ఒక తంటా మాకు పలనా అభ్యర్థి కావాలంటే ఒక తంటా అని సైలెంట్ అయిపోయిన నాయుకులు కార్యకర్తలు… ఒక పక్క కొమ్మాలపాటి ఆఫీస్ దగ్గర అలానే బాష్యం ప్రవీణ్ ఆఫిస్ దగ్గర…

ఇంకొల్లులో రెచ్చిపోయిన చంద్రబాబు

ఇంకొల్లు సభలో చంద్రబాబు తన లాంగ్వేజ్ స్టైల్ బాడీ లాంగ్వేజ్ అంతా మార్చేశారు. ప్రతీ మాటకూ దీర్ఘాలు తీసారు. బాబును ఆయన స్పీచ్ లను 1995 నుంచి చూస్తున్న వారికి ఇదొక కొత్త అనుభవమే. చంద్రబాబు అంటే సుదీర్ఘమైన ఉపన్యాసాలకు పెట్టింది…

You cannot copy content of this page