బాపట్ల జిల్లా, మేదరమెట్ల వద్ద నేడు వైసీపీ చివరి సిద్దం సభ

Trinethram News : బాపట్ల జిల్లా: భీమిలి, ఏలూరు, రాప్తాడులో సిద్దం సభలు (Siddam Sabha) నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ఆదివారం బాపట్ల జిల్లా (Bapatla Dist.) మేదరమెట్ల వద్ద సిద్ధం నాల్గవ సభ నిర్వహించనున్నారు.. ముందు…

నేడు మన్యం బంద్

అల్లూరు జిల్లా:మార్చి 10ఆదివారం అల్లూరు ఏజెన్సీ బంద్‌కు గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. జీవో నెం.3కి చట్టబద్ధత కోసం ఆర్డినెన్స్ జారీ చేయా లని, గిరిజన ప్రాంతంలో వందశాతం ఉద్యోగాలను ఆదివాసీలకే ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తు న్నారు. అలాగే స్పెషల్ డీఎస్సీ…

నేడు రెండో రోజు శంఖారావం సభలు

పుట్టపర్తి , కదిరి లో పాల్గొన్ననున్న నార లోకేశ్ ఉదయం 11 గంటలకు పుట్టపర్తిలో శంఖారావం సభ సాయంత్రం కదిరి లో శంఖారావం సభ నిన్న మూడు సభలు, నేడు రెండు చోట్ల శంఖారావ సభలు…

నేడు హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

సాయంత్రం 4.30కు ఇబ్రహీంబాగ్‌లో తెలంగాణ మైనారిటీ గురుకుల కళాశాల, పాఠశాల భవనం ప్రారంభోత్సవం. 5 గంటలకు పాత బస్తీ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు భూమిపూజ.. ఫలక్‌నుమా సమీపంలోని ఫరూక్​ నగర్​ బస్ డిపో వద్ద పునాదిరాయి వేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి..

నేడు ‘శంఖారావం’ రెండో విడత యాత్ర ప్రారంభం

Trinethram News : టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ నిర్వహిస్తోన్న ‘శంఖారావం’ రెండో విడత యాత్ర రాయలసీమలో నేటి నుంచి ప్రారంభం కానుంది. బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం నుంచి ఈ యాత్రను ప్రారంభిస్తారు. ఇవాళ మడకశిర, పెనుకొండలో రేపు…

నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

ఏపీ : నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన.. బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం.. 4వ విడత చేయూత నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్‌

గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష కొరకు ఉచిత కోచింగ్ దరఖాస్తులకు నేడు చివరి తేదీ

Trinethram News : గద్వాల జిల్లా:మార్చి07టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ – 1 ప్రిలిమ్స్ ఉచిత శిక్షణకు కోచింగ్ దరఖాస్తుకు నేడే చివరి తేదీ అని జోగులాంబ గద్వాల్ బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు టి. ప్రవీణ్ ఒక ప్రకటనలో తెలిపారు. జోగులాంబ గద్వాల…

నేడు ముద్రగడ నివాసానికి మిథున్‌రెడ్డి.. ఎన్నికల కోడ్‌కు ముందే కీలక పదవి!

Trinethram News : ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్‌ హీట్‌ కొనసాగుతోంది.. ఓవైపు ఢిల్లీ వేదికగా.. ఈ రోజు టీడీపీ-జనసే-బీజేపీ పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తుండగా.. మరోవైపు.. కీలక నేతలను, అసంతృప్తులను పార్టీలోకి ఆహ్వానించేపనిలో పడిపోయింది వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఇక,…

ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా నేడు బీఆర్ఎస్ నిరసన

ఎల్ఆర్‌ఎస్‌పై (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ పోరుబాటకు దిగింది. ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో, హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కార్యాలయాల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది. 7వ తేదీన జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను…

దేశంలోనే మొట్టమొదటి అండర్ రివర్ మెట్రో.. నేడు ప్రారంభించనున్న మోదీ

Trinethram News : కోల్‌కతా: 2024 లోక్‌సభ ఎన్నికలకు ముహుర్తం దగ్గర పడుతుండడంతో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) దూకుడు పెంచారు. రానున్న ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా మోదీ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు.. అనేక రాష్ట్రాల్లో వేల కోట్ల…

You cannot copy content of this page