మాజీ ఎమ్మెల్యేపై లుక్ ఔట్ నోటీసులు జారీ!

బీఆర్ఎస్ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద బారికేడ్‌ను ఢీకొన్న కేసులో కుమారుడిని తప్పించడానికి షకీల్ సహకరించినట్లు గుర్తించిన పోలీసులు, కుమారుడుతో కలిసి దుబాయ్ పారిపోయినట్లు తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీకి పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత షాకిచ్చారు

ఇవాళ ఉదయం ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం సీఎం రేవంత్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ కేసీ వేణుగోపాల్ నివాసానికి చేరుకున్నారు. కేసీ వేణుగోపాల్ ఇంట్లో ఆయనతో భేటీ…

కరీంనగర్లో ఎలుగు బంటి హల్చల్

Trinethram News : కరీంనగర్ – మంగళవారం ఉదయం మానకొండూరు పట్టణంలో ఎలుగుబంటి హల్చల్. చెరువు కట్ట వద్ద ఓ ఇంటి అవరణలో ఉన్న చెట్టుపై ఎలుగుబంటి కూర్చొని ఉండటాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులు, అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.…

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై తెలంగాణలో కేసు

తెలంగాణ ప్రభుత్వం 3 నెలల్లో కూలిపోతుందన్న విజయసాయి రెడ్డి టీపీసీసీ అధికార ప్రతినిధి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ – వైసీపీ కుట్ర చేస్తున్నాయని కాల్వ సుజాత ఆరోపణ

పంజాగుట్టలో భారీగా డ్రగ్స్ పట్టివేత

ఒక నైజీరియన్‌ను అరెస్ట్‌ చేసి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న నార్కోటిక్ బ్యూరో.. అరకిలో హెరాయిన్, అరకిలో కొకైన్‌ను స్వాధీన పరుచుకున్న నార్కోటిక్ బ్యూరో.. పెద్ద మొత్తంలో ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్తో పాటు ఎండీఎంఏ స్వాధీనం.. విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్న…

మరికొద్దిరోజుల్లో మేడారం మహా జాతర.. అంతలోనే మావోయిస్టులు ఏం చేశారో తెలుసా?

Trinethram News : ములుగు : తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క – సారలమ్మ మహా జాతర మరికొద్దిరోజుల్లో ప్రారంభంకానుంది. ఈ క్రమంలో మేడారం జాతరపై మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది.. మేడారం జాతరకు ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ…

ఎన్నికల బరిలో తమిళిసై?

Trinethram News : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ తమిళనాట ఎన్నికల బరిలో నిలుస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. తూత్తుకుడి లేక విరుదునగర్‌ నుంచి పోటీ చేయనున్నారని సమాచారం. ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వద్ద ఎన్నికల్లో పోటీపై ప్రస్తావించినట్లు తెలిసింది.…

కాళేశ్వరం ఈఎన్సీకి నోటీసు

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి పరస్పర విరుద్ధ ధ్రువీకరణలు ఎందుకు ఇచ్చారో వివరణ తెలపాలంటూ కాళేశ్వరం ఎత్తిపోతల ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు నీటిపారుదల శాఖ నోటీసు జారీ చేసింది. బ్యారేజీ నిర్మాణంలో లోపాలకు, పని పూర్తికాకుండానే పూర్తయినట్లు…

లెక్కకు మించి బయటపడుతున్న శివబాలకృష్ణ ఆస్తులు

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్‌.. 120 ఎకరాలకుపైగా భూములను గుర్తించిన ఏసీబీ.. ఔటర్ రింగ్‌రోడ్డుతోపాటు రంగారెడ్డి, భువనగిరి, సిద్దిపేట, జనగాం, చౌటుప్పల్‌ ప్రాంతాల్లో ఎకరాలకొద్ది భూములు గుర్తింపు.. కుటుంబసభ్యులతోపాటు స్నేహితుల పేర్లపై భారీగా బినామీ ఆస్తులు.. కుటుంబసభ్యులు, బాలకృష్ణ స్నేహితుల్ని…

మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీగా రవికాంత్ బాధ్యతలు

శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు పోలీస్ అధికారులు మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీగా సిహెచ్ రవికాంత్ బదిలీపై వచ్చారు. గతంలో ఆయన విజయవాడ నగర డిఎస్పీగా విధులు నిర్వహించారు. తాజాగా సోమవారం తెనాలి రోడ్డు లోని డిఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.…

Other Story

You cannot copy content of this page