జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 24 at 8.26.07 PM

TRINETHRAM NEWS

In Godavarikhani Lakshmi Nagar, Raj Thakur is the ruling Congress party to the people

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని పట్టణంలోని వ్యాపార కేంద్రం లక్ష్మీ నగర్ కళ్యాణ్ నగర్ తదితర ప్రాంతాలలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఈరోజు రాత్రి పర్యటించారు.
ఈ సందర్భంగా వ్యాపారులను ఆత్మీయంగా కలిసి పలకరించారు. ప్రధానంగా వ్యాపార కేంద్రం సుందరీకరణ నేపథ్యంలో వ్యాపారులు అందరు సహకరించాలని కోరారు. వర్తక వ్యాపారాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్న నేరుగా తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. పట్టణంలోని పట్టణంలో అభివృద్ధికి సూచనలు, సలహాలు, ఇవ్వాలని కోరారు. భవిష్యత్తులో వ్యాపార కేంద్రం ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు‌ ఎప్పటికప్పుడు తనకు సంప్రదించి సూచనలు సలహాలు అభిప్రాయాలు నేరుగా వ్యక్తపరచాలన్నారు. ఎమ్మెల్యే వెంటా ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

In Godavarikhani Lakshmi Nagar, Raj Thakur is the ruling Congress party to the people

You cannot copy content of this page