Oscar : హనుమాన్, కల్కి చిత్రాలను వెనక్కి నెట్టి ఆస్కార్‌కు ‘లాపతా లేడీస్‌’

TRINETHRAM NEWS

‘Lapata Ladies’ for Oscar after pushing back Hanuman and Kalki films

Trinethram News : Sep 24, 2024,

వరల్డ్ ఉత్యుత్తమ సినీ అవార్డ్స్‌గా ఆస్కార్‌కి గుర్తింపు ఉంది. ఈసారి కూడా 29 సినిమాలు ఆస్కార్ రేసులో నిలిచాయి. అయితే ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వీటి నుంచి ‘లాపతా లేడీస్‌’ చిత్రాన్ని ఆస్కార్‌కు పంపేందుకు నిర్ణయించింది. తెలుగు నుంచి హనుమాన్, కల్కి 2898AD, మంగళవారం.. హిందీ నుంచి యానిమల్, శ్రీకాంత్, మైదాన్, ఆర్టికల్ 370 తదితర సినిమాలు ఆస్కార్ రేసులో నిలిచాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

'Lapata Ladies' for Oscar after pushing back Hanuman and Kalki films

You cannot copy content of this page

Scroll to Top