జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 24 at 19.40.52

TRINETHRAM NEWS

Minors who killed a friend for buying a new phone and not giving a samosa party

Trinethram News : Delhi : Sep 24, 2024,

దేశ రాజధాని ఢిల్లీలో ఘోర సంఘటన జరిగింది. కొత్త ఫోన్ కొని ఫ్రెండ్ పార్టీ ఇవ్వలేదని అతడిని పొడిచి చంపారు. తూర్పు ఢిల్లీలోని షకర్‌పూర్ ప్రాంతంలో సచిన్(16) అనే యువకుడు కొత్త ఫోన్ కొనడంతో కొంతమంది స్నేహితులు సమోసా పార్టీ అడిగారు. సచిన్ వారికి పార్టీ ఇవ్వకపోవడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా ముదిరి ఓ బాలుడు కత్తి తీసి సచిన్‌ను వెనుక నుంచి పొడిచాడు. ఈ ఘటన అనంతరం మొత్తం ముగ్గురు స్నేహితులు(మైనర్లు) అక్కడి నుంచి పారిపోయారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Minors who killed a friend for buying a new phone and not giving a samosa party

You cannot copy content of this page