జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 25 at 17.04.13

TRINETHRAM NEWS

After many days, the media should come forward

Trinethram News : Andhra Pradesh : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నేత కొడాలి నాని మీడియా ముందు కనపడింది చాలా తక్కువే.

ఇవాళ ప్రెస్ మీట్కు వచ్చిన ఆయన భారీ గడ్డంతో కనిపించారు.

రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని కొడాలి దుయ్యబట్టారు.

చంద్రబాబు అసలు వెంకటేశ్వర భక్తుడు కాదని ఆరోపించారు.

టీడీపీ నాయకులు బరితెగించి వైసీపీ కార్యకర్తలపై దాడి చేస్తున్నారని తనదైన శైలిలో మండిపడ్డారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page