జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 24 at 19.32.18

TRINETHRAM NEWS

Provide immediate assistance to the family of municipal worker

చొప్పదండి : త్రి నేత్రం న్యూస్

మున్సిపల్ కౌన్సిల్ ఫోరం జిల్లా చైర్మన్ : వడ్లూరి గంగరాజు* కుటుంబ సభ్యులకు పరామర్శ.ప్రగాఢ సంతాపం
కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపల్ పరిధిలోని 6వ వార్డుకు చెందిన చొప్పదండి మున్సిపల్ కార్మికుడు కల్లెపల్లి అశోక్ అనారోగ్యంతో మంగళవారం మృతి చెందిన నేపథ్యంలో ప్రభుత్వం అందించే తక్షణ సాయంలో భాగంగా అంత్యక్రియల నిమిత్తం రూ.10 వేలు నగదు నగదును స్థానిక 6 వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ కౌన్సిల్ ఫోరం కరీంనగర్ జిల్లా చైర్మన్ వడ్లూరి గంగరాజు మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ తో కలిసి అందజేసి, మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి,వారి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు వడ్లూరి మల్లేశం, వడ్లూరి వెంకటస్వామి, చిలుముల కనకయ్య, కోలాపూరి ప్రభాకర్, మాచర్ల అజయ్,మున్సిపల్ సిబ్బంది అంజయ్య,ప్రశాంత్,వార్డు ఆఫీసర్ వీరేశం,తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Provide immediate assistance to the family of municipal worker

You cannot copy content of this page