Air India : శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి తిరుపతి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో టెక్నికల్ సమస్య

TRINETHRAM NEWS

There was a technical problem in the Air India flight from Shamshabad Airport to Tirupati

Trinethram News : Hyderabad : ఉదయం 6:30కు హైదరాబాద్ నుంచి తిరుపతి బయలుదేరిన ఫ్లైట్.. విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించిన పైలెట్.

టేక్ ఆఫ్ అయి వెళ్తున్న విమానం మార్గమధ్యలో ఒంటి మిట్ట వరకు వెళ్లి తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్.

2 గంటల నుండి ఇప్పటివరకు తమను పట్టించుకున్న నాధుడు లేడు అంటూ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళన….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

There was a technical problem in the Air India flight from Shamshabad Airport to Tirupati

2 thoughts on “Air India : శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుండి తిరుపతి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో టెక్నికల్ సమస్య”

  1. Pingback: Hyderabad to Ayodhy : 27 నుంచి అయోధ్యకు హైదరాబాద్‌ నుంచి విమాన సర్వీసులు - TRINETHRAM NEWS

  2. Pingback: భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని జరుగుతున్న నిత్య పూలమాల కార్యక్రమం 41వ రోజుకు చేరుకు

Comments are closed.

You cannot copy content of this page

Scroll to Top