జూన్ 26, 2026

download 20

TRINETHRAM NEWS

Heavy rains. Red alert issued for Mumbai

Trinethram News : Mumbai : Sep 26, 2024,

ముంబైను బుధవారం భారీ వర్షాలు ముంచెత్తాయి. బాంద్రా-కుర్లా కాంప్లెక్స్, ఘట్కోపర్‌, సహారా హోటల్, ఫీనిక్స్ మాల్ రోడ్ ప్రాంతాల్లో వరద నీరు ప్రమాదకర రీతిలో ప్రవహిస్తోంది. ట్రాఫిక్ పోలీసులు స్పందించి వాహనాలను దారి మళ్లించారు. ఇక ముంబైలోని ప్రధాన రైల్వే స్టేషన్లు వరద నీటిలో మునిగిపోయాయి. ఇప్పటికే ముంబై నగరానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

2 thoughts on “Heavy Rains : భారీ వర్షాలు.. ముంబైకి రెడ్ అలెర్ట్ జారీ

Comments are closed.

You cannot copy content of this page