WhatsApp Image 2024 09 25 at 11.00.03
Theft at actor Mohan Babu’s house
Trinethram News : Sep 25, 2024,
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్‌బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. ఆయన ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న నాయక్ రూ.10 లక్షలు దొంగిలించి పారిపోయారు. దీనిపై మోహన్‌బాబు కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టగా నిందితుడు తిరుపతిలో పట్టుబడ్డాడు. హైదరాబాద్‌లోని జల్‌పల్లి నివాసంలో ఈ చోరీ జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
