Jagan, who called for pujas, is TDP’s counter
Trinethram News : Andhra Pradesh : సీఎం చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు YCP నేతలంతా ఈ నెల 28న పూజల్లో పాల్గొనాలన్న జగన్ పిలుపునకు TDP కౌంటర్ ఇచ్చింది.
‘నీ కుటుంబం విగ్రహారాధన చేయదు. ఒక్కసారి కూడా భార్యను తీసుకుని పట్టు వస్త్రాలు ఇవ్వలేదు.
భార్య గుడికి రాదని ఇంట్లోనే స్వామి వారి ఆలయం సెట్టింగ్ వేశావ్.
లడ్డూలో జంతు కొవ్వు కలిపావ్. స్వామి వారంటే నమ్మకం, భక్తి లేని నీ లాంటి వాడా ఈ పిలుపు ఇచ్చేది?’ అని మండిపడింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App



Pingback: Rajasekhar MLC Candidate : టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాజశేఖర్ - TRINETHRAM NEWS