Work as Receptionist : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ గా పనిచేయు

TRINETHRAM NEWS

Work as Receptionist in Police Station across the State

మహిళ కానిస్టేబుల్ లలో ఉత్తమంగా పనిచేసిన వెంకటలక్ష్మి,కి

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ వెంకటలక్ష్మి రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ మహిళా రిసెప్ట్నిస్టుగా ఎంపిక అయినది. ఆమె రేపు తెలంగాణ రాష్ట్ర డిజిపి చేతుల మీదుగా ప్రశంసా పత్రం తీసుకోవడం జరుగుతుంది.

ఈరోజు సాయంత్రం మహిళా కానిస్టేబుల్ వెంకటలక్ష్మి వారిని
గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి వన్ టౌన్ ఎస్ఐలు క. రమేష్, ట, శ్రీనివాస్, ల,భూమేష్ లో అభినందించినారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Work as Receptionist in Police Station across the State

You cannot copy content of this page

Scroll to Top