Happy Father’s Day : ఘనంగా స్వపరి పాలన దినోత్సవం
ఘనంగా స్వపరి పాలన దినోత్సవం. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. ఫిబ్రవరి 1 డిండి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థుల చేత ఘనంగా స్వపరిపాలన దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి…