లండన్ నుండి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

లండన్ నుండి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్:జనవరి 22 సీఎం రేవంత్ రెడ్డి దావుస్ పర్యటన ముగించుకుని ఇవాళ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.…

వంద మందికి తండ్రి పేరు ఒక్కటే!

వంద మందికి తండ్రి పేరు ఒక్కటే! ఇటీవల విడుదల చేసిన ఓటరు జాబితాలో తప్పులు దొర్లాయి. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని కరణ్ కోట పంచాయితీ పరిధిలో 100 మందికిపైగా ఓటర్లకు తండ్రి పేరు సిర్ర హన్మంతుగా పొరపాటున నమోదైంది.

హైదరాబాదు దిల్షుఖ్ నగర్ డిపో వద్ద రెండు బస్సులు దగ్ధమయ్యాయి

హైదరాబాదు దిల్షుఖ్ నగర్ డిపో వద్ద రెండు బస్సులు దగ్ధమయ్యాయి. కారణాలు తెలియరాలేదు. అనుమానాస్పద ఘటనగా పోలీసులు భావిస్తున్నారు..

రేవంత్‌రెడ్డి, వెంకటరెడ్డి చెప్పిందే గుర్తుచేశా.. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తుపై కేటీఆర్‌

రేవంత్‌రెడ్డి, వెంకటరెడ్డి చెప్పిందే గుర్తుచేశా.. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తుపై కేటీఆర్‌హైదరాబాద్ :-తనది విధ్వంసకర మనస్తత్వం అంటూ మంత్రి భట్టి విక్రమార్క చేసిన కామెంట్లపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా స్పందించారు. 200 యూనిట్ల లోపు విద్యుత్‌…

మేడారం జాతరలో భక్తుల రద్దీ

మేడారం జాతరలో భక్తుల రద్దీ ములుగు జిల్లా: జనవరి 21వనదేవతలు మేడారం సమ్మక్క-సారలమ్మ ఆశీస్సుల కోసం భక్తులు బారులు తీరుతున్నారు. మహా జాతర జరుగ నుండగా ముందస్తు మొక్కుల కోసం భారీగా తరలివస్తున్నారు. ఆదివారం కావ‌డంతో రాష్ట్రం నుంచే కాకుండా పలు…

తెలంగాణ కళాకారులకు కేటీఆర్ అభినందనలు

తెలంగాణ కళాకారులకు కేటీఆర్ అభినందనలు టీ షర్టుల పైన జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) చేర్యాల్ పెయింటింగ్ ని వేసిన తెలంగాణ కళాకారులు రాకేష్, వినయ్ లకి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఇలాంటి వినూత్నమైన పద్ధతుల…

2024 లోక్‌సభ ఎన్నికలపై కేటీఆర్ వ్యాఖ్యలు

“2024 లోక్‌సభ ఎన్నికలపై కేటీఆర్ వ్యాఖ్యలు : రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఇంకో ఏడెనిమిది స్థానాలు వచ్చి ఉంటే తెలంగాణలో హంగ్ అసెంబ్లీ ఉండేదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. కష్టపడి పనిచేస్తే లోక్‌సభ ఎన్నికల్లో విజయం…

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ.41 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్.. 5.92 కిలోల హెరాయిన్‌ స్వాధీనం.. జాంబియా నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలి నుంచి డ్రగ్స్ సీజ్‌.. హ్యాండ్‌బ్యాగ్‌లో డ్రగ్స్ తీసుకొచ్చిన మహిళ.

అయిదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

అయిదో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగింపు.   ఇప్పటి వరకు 51,924 సీట్లకు.. 1.10 లక్షల దరఖాస్తులు హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి అయిదో తరగతిలో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు…

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు

*అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలుహైదరాబాద్ : జనవరి21డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ ఆదివారం విడుదలైంది. దూర విద్య ద్వారా డిగ్రీ, పీజీ, లైబ్రరీ సైన్స్‌, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. ఆసక్తి…

You cannot copy content of this page