Pawan Kalyan’s atonement initiation tomorrow
Trinethram News : 11 రోజుల పాటు దీక్ష చేయనున్న పవన్ కల్యాణ్
దీక్ష తర్వాత తిరుమల వెళ్లనున్న పవన్ కల్యాణ్
రేపు గుంటూరు జిల్లా నంబూరులోని..
వెంకటేశ్వరస్వామి ఆలయంలో దీక్ష చేస్తా-పవన్
గత పాలకుల వికృత పోకడలతో లడ్డూ అపవిత్రమైంది
జంతు అవశేషాలతో మలినమైంది-పవన్ కల్యాణ్
ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం..
హైందవ జాతికే కళంకం-పవన్ కల్యాణ్
కలియుగ దైవం బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారంపై..
ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే-పవన్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App



Pingback: Ambati : మేము తప్పు చేసినట్లు నిరూపిస్తే పవన్ బూట్లు తుడుస్తాం: అంబటి - TRINETHRAM NEWS
Pingback: Sri Reddy's Comments : పవన్ పై శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు - TRINETHRAM NEWS
Pingback: Pawan : జీవితం పోయినా ఫర్వాలేదు: పవన్ - TRINETHRAM NEWS