WhatsApp Image 2024 09 21 at 2.45.22 PM
Madhavila on laddu controversy where rape took place in tirumala
Trinethram News : Telangana : తిరుమల లడ్డూ అంశంపై బీజేపీ ఫైర్‌బ్రాండ్ మాధవీలత స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైందవ యుద్ధం మొదలైందని ఇక కాస్కోండి అంటూ సవాల్ విసిరారు
తిరుమల లడ్డూ వివాదంపై బీజేపీ ఫైర్ బ్రాండ్ కొంపెల్ల మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. లడ్డూ వివాదంపై తీవ్రంగా స్పందించే క్రమంలో ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారంటే అది అత్యాచారం కిందగా ఆమె పరిగణించారు. తిరుమల తిరుపతి లడ్డూపై జరుగుతున్న వివాదంపై శుక్రవారం తన ఇంట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
