జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 21 at 20.12.06

TRINETHRAM NEWS

Interesting comments of CM Chandrababu

Trinethram News : Andhra Pradesh : Sep 21, 2024,

తిరుమల లడ్డూ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్రంగా స్పందించారు. తిరుమల లడ్డూ విషయంలో జగన్ చర్యల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని అన్నారు. ఇది చాలా సున్నితమైన అంశం అని, దీనిపై లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను ఏ పని చేసినా మనసులో వెంకటేశ్వర స్వామిని స్మరించుకున్నాకే పని మొదలు పెడతానని సీఎం చంద్రబాబు చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Interesting comments of CM Chandrababu

1 thought on “CM Chandrababu : సీఎం చంద్రబాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Comments are closed.

You cannot copy content of this page