MLA Raj Thakur : శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ కృతజ్ఞతలు తెలిపిన కాంట్రాక్ట్ కార్మికురాలు

TRINETHRAM NEWS

A contract worker who was thanked by legislator Raj Thakur

సింగరేణి కార్మికులకు,కాంట్రాక్టు కార్మికులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్స్ సీనియర్ నాయకులు దీటి బాలరాజ్

కాంట్రాక్ట్ కార్మికురాలు నేరుగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఫోన్లో మాట్లాడుతూ సంతోషాన్ని పంచుకున్నారు

శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ కృతజ్ఞతలు తెలిపిన కాంట్రాక్ట్ కార్మికురాలు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం నియోజకవర్గ ప్రజల కోసం ప్రాణానికి సైతం లెక్కచేయకుండా ఆపద వస్తే అండగా నిలబడే నాయకులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దిటి బాలరాజు

సింగరేణి చరిత్రలో మొదటిసారిగా సింగరేణి కార్మికులతో పాటు కాంట్రాక్టు కార్మికులకు 5000 రూపాలు దసరా బోనస్ ప్రకటించడం చాలా సంతోషం గా ఉందని ఐ ఎన్ టి సి నాయకులు జనగాం శ్రీనివాస్ మరియు ఓరుగంటి కృష్ణ అధ్యక్ష తన 5 ఇంక్లైన్ కాంట్రాక్ట్ కార్మికులు,మహిళా కార్మికులు ముఖ్యమంత్రి రేవంతు రెడ్డి ,ఉపముఖ్య మంత్రి బట్టి విక్రమార్క,మంత్రి శ్రీధర్ బాబు,ఎంపీ వంశీ కృష్ణ,రామగుండము మ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ల చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరికింది.కాంగ్రెస్ సీనియర్ నాయకులు దీటి బాలరాజ్ ముఖ్య అతిధిగా పాల్గొని వారు మాట్లాడుతూ గత TRS ప్రభుత్యం ఎప్పుడు కూడా కాంటాక్ట్ కార్మికులను పట్టించుకున పాపన పోలేదని,కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కార్మికులతో పాటు కాంట్రాక్టు కార్మికులకు ఇవాళ దసరా బోనస్ ప్రకటించడం చాలా సంతోషమని ఇంకా రాబోయే కాలంలో మన మ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్

ఈ ప్రాంత అభివృద్ధి తో పాటు కార్మికుల,కర్షకుల,అభివృద్ధి కి ఎల్లపుడు కృషి చేస్తారని తెలిపారు,ఇంకా ఈ కార్యక్రమం లో పాల్గొన్న మహిళా కాంట్రాక్టు కార్మికురాలు నేరుగా మ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ ఫోన్ లో మాట్లాడుతూ వారి సంతోషాన్ని పంచుకున్నారు ,గతం లో ఎప్పుడు కూడా మాకు ఒక పైసా కూడా బోనస్ ఇవ్వలేదని మీరు గెలిచాక మా అందరిని గుర్తు పెట్టుకొని మాకు బోనస్ ఇపించడం మాకు చాలా ఆనందనము గా ఉందని మ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు,ఇంకా ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు ఉలంగుల రమేష్,మోయిను సన్నీ,తుమ్మల చంద్రశేఖర్ గౌడ్,చిగురు సాయి,అజీమ్ అధిక సంఖ్యలో కాంటాక్ట్ కార్మికులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A contract worker who was thanked by legislator Raj Thakur

1 thought on “MLA Raj Thakur : శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ కృతజ్ఞతలు తెలిపిన కాంట్రాక్ట్ కార్మికురాలు”

  1. Pingback: Raj Thakur : గోదావరిఖని లక్ష్మీ నగర్ లో ప్రజల వద్దకు పాలన కాంగ్రెస్ పార్టీ రాజ్ ఠాకూర్ - TRINETHRAM NEWS

Comments are closed.

You cannot copy content of this page

Scroll to Top