WhatsApp Image 2024 09 22 at 11.43.14
Is ghee adulterated? Learn this at your home
Trinethram News : స్వచ్ఛమైన నెయ్యి గోల్డ్ కలర్ లో మృదువుగా, సువాసనతో, రుచికరంగా ఉంటుంది.
గ్లాస్ వేడి నీటిలో కొద్దిగా నెయ్యి వేయండి. ఆ నెయ్యి పూర్తిగా కరిగిపోతే అది ప్యూర్ అని, వాటర్లో ఏమైనా అవశేషాలు కనిపిస్తే అది కల్తీ అని అర్థం.
ప్యూర్ నెయ్యి వేడి చేస్తే వెంటనే కరిగిపోతుంది. పొగ, కాలిన వాసన ఎక్కువగా రాదు.
ఫ్రిడ్జ్ కొన్ని గంటలపాటు ఉంచితే నెయ్యంతా ఒక్కటిగా గడ్డకడుతుంది. అలా జరగలేదంటే అది
ప్యూర్ కాదు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
