WhatsApp Image 2024 09 21 at 18.18.57
To solve the problems of contract workers in Singareni
ఆర్జి 1 పర్సనల్ మేనేజర్ డి. కిరణ్ బాబు వినతి పత్రం ఇవ్వడం జరిగింది
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న 25 వేల పై నా కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు ఎలాంటి మెడికల్ చెక్ లేకుండానే వారిని విధుల్లోకి కొనసాగించాలని పర్మనెంట్ కార్మికుల తో సమానంగా కాంట్రాక్ట్ కార్మికులందరికీ మరియు కుటుంబ సభ్యులందరికీ హాస్పిటల్ బుక్కు ఇప్పిస్తూ అత్యవసర వైద్యసిగిచ్చల నిమిత్తం కార్పొరేట్ స్థాయి వైద్యం వారికి అందించాలని కాంట్రాక్ట్ కార్మికులందరికీ సీఎం పిఎఫ్ చిట్టీలు నెలసరి జీతం చిట్టీలు ఇవ్వాలని అదేవిధంగా తదితర డిమాండ్ల పైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఎస్సిసిడబ్ల్యూ (IFTU) రాష్ట్ర అధ్యక్షులు కె విశ్వనాథ్ రామగుండం రీజియన్ నాయకులు సిహెచ్ ఐలయ్య ఇల్లందుల ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
