జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 23 at 08.18.22

TRINETHRAM NEWS

Girl raped by auto driver

Trinethram News : Sep 23, 2024,

బాలికపై ఆటోడ్రైవర్‌ అత్యాచారానికి పాల్పడిన ఘటన MBNR జిల్లాలో జరిగింది. దేవరకద్ర మండలంలోని ఓ గ్రామానికి చెందిన 9వ తరగతి బాలిక ఆదివారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్తుండగా ఎడ్గాని పవన్‌ అనే యువకుడు ఆమెను సమీప పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఇంటికి వచ్చిన బాలిక విషయాన్ని తల్లికి చెప్పింది. నిందితుడు HYDలో ఆటోడ్రైవర్‌ పనిచేస్తుండగా ఇటీవలే గ్రామానికి వచ్చాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగన్న తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page