WhatsApp Image 2024 09 23 at 16.26.43
On the occasion of the 3rd Mahasabha of CPM Peddapally District, Jayapradham the invitation committee program to be held tomorrow at four o’clock in the evening
__వై.యాకయ్య.జిల్లా కార్యదర్శి.
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సిపిఎం పెద్దపల్లి జిల్లా 3వ మహాసభల నవంబర్ నెలలో సిపిఎం ఎన్టీపీసీ రామగుండం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా మూడవ మహాసభల నిర్వహిస్తున్నాం. ఈ మహాసభల సందర్భంగా రేపు సాయంత్రం నాలుగు గంటలకు NUPC లోని కృష్ణ ఫంక్షన్ హాల్ లో,fci క్రాస్ రోడ్ వద్ద నిర్వహించడం జరుగుతుంది.
దీనికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ భూపాల్ హాజరవుతున్నారు.
కావున ఈ ఆహ్వాన సంఘం కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు,కార్యకర్తలు, శాఖా కార్యదర్శులు,పార్టీ సభ్యులు,
శ్రేయోభిలాషులు పెద్ద మొత్తంలో హాజరై జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
