WhatsApp Image 2024 01 21 at 8.56.02 PM
*అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు
హైదరాబాద్ : జనవరి21
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ ఆదివారం విడుదలైంది.
దూర విద్య ద్వారా డిగ్రీ, పీజీ, లైబ్రరీ సైన్స్, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు.
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జనవరి 31, 2024 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చని అధికారులు తెలిపారు.
పూర్తి వివరాలకు www.braouonline.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు…
