7 నోటిఫికేషన్లు జారీ చేసిన ఏపీపీఎస్సీ
APPSC Notifications 2024: నిరుద్యోగులకు అలర్ట్.. 7 నోటిఫికేషన్లు జారీ చేసిన ఏపీపీఎస్సీ.. మొత్తం ఎన్ని పోస్టులున్నాయంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వరుస ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా వివిధ ఉద్యోగ ప్రకటనలు జారీచేసింది…