జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 01 at 2.04.30 PM

TRINETHRAM NEWS

వైఎస్ షర్మిళ కుమారుడు YS రాజారెడ్డికి,అట్లూరి ప్రియాతో జనవరి నెల 18న నిశ్చితార్థం వేడుక , ఫిబ్రవరి 17న 2024 వివాహ వేడుక ట్విట్టర్ లో ప్రకటించిన షర్మిళ రేపు కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి,నాన్న ఆశీస్సులు తీసుకుంటామని ప్రకటించిన షర్మిల

You cannot copy content of this page