జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 01 at 2.32.33 PM

TRINETHRAM NEWS

గుంటూరు
తాడేపల్లి

ఎమ్మెల్యే ఆర్కే పై మండిపడ్డ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు దొంతిరెడ్డి వేమారెడ్డి

సీఎం మీద అభియోగాలు చేయడానికి ఆర్కే కు అర్హత లేదు

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల
తనసొంత లాభంకోసమే పార్టీకి రాజీనామా చేశారు

గతంలో అనేక సార్లు సిఎంఓ నుండి నిధుల గురించి చాలా సార్లు పిలుపు వచ్చిన ఎందుకు వెళ్ళలేదు ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి..

ఆర్కే రాజీనామా వలన వైసీపీ పార్టీకి నష్టంలేదు

తమ పార్టీలో విభేదాలు సృష్టించేందుకే Rk ప్రయత్నం చేస్తున్నారు.

You cannot copy content of this page