విజయవాడ లో ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ లో ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఈ కార్యక్రమంలో ఎంపీ మిథున్ రెడ్డి ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు…

వైసీపీకి షాక్

విశాఖ పట్నం: || వైసీపీకి షాక్|| ◻️ గాజువాక ఎమ్మెల్యే కుమారుడు దేవన్ రెడ్డి వైసీపీకి రాజీనామా ◻️ గాజువాక నియోజవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జి వ్యవహరిస్తున్న దేవన్ రెడ్డి … ◻️ 2019ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై గెలిచిన తిప్పల నాగిరెడ్డి.

విశాఖ పర్యటనలో నాదెండ్ల మనోహర్ అరెస్టు

Trinethram News : విశాఖ పట్నం: నాదెండ్ల మనోహర్ గారిని నోవాటెల్ దగ్గర అరెస్టు చేసిన పోలీసులు. విశాఖ టైకూన్ జంక్షన్ మూసివేతని నిరసిస్తూ ఆ కూడలికి వెళ్ళే ప్రయత్నం చేయగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అరెస్టు నాదెండ్ల మనోహర్…

ఐనవోలు మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన వర్ధన్నపేట శాసనసభ్యులు KR నాగరాజు

Trinethram News : వరంగల్ జిల్లా… దివి:- 11-12-2023 ఐనవోలు మండలం… వర్ధన్నపేట శాసనసభ్యునిగా అసెంబ్లీలో KR నాగరాజు ప్రమాణస్వీకారం చేసి ఈరోజు మొట్టమొదటిసారిగా ఐనవోలు మల్లికార్జున స్వామి దర్శనానికి విచ్చేసిన సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికినారు.…

తెలంగాణ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని పరామర్శించేందుకు ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ యశోద దవాఖానా కు చేరుకున్నారు

ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి ఆరా తీశారు. కోలుకుంటున్న విషయం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. అదే సందర్భం లో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి,…

జానారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : హైదరాబాద్:డిసెంబర్ 11తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎల్పీ నేత జానారెడ్డిని సోమవారం కలిశారు. జానారెడ్డి నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఆయ నతో మార్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈసందర్భంగా సీఎం…

రేవంత్ రెడ్డి సర్కార్ కు మావోయిస్టు లేఖ?

Trinethram News : హైద‌రాబాద్:డిసెంబర్ 11కాంగ్రెస్ అధికారం చేపట్టి ఇచ్చిన హామీలు అమలు దిశగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మీ పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సాఫీగా సాగు తోంది. ఇలాంటి క్రమంలో మావో యిస్ట్ పార్టీ అధికార ప్రతి…

తిరుమలలో తగ్గిన భక్తులరద్దీ

Trinethram News : తిరుపతి:డిసెంబర్ 11తిరుమల తిరుపతి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి చూస్తున్నారు. స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టిటిడి…

రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

Trinethram News : రంగారెడ్డి జిల్లా : డిసెంబర్11రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున రాజేందర్ నగర్ పరిధిలోని టాటా నగర్ లో ఉన్న ఓ ప్లాస్టిక్ గోదాములో ప్రమాదవశాత్తు మంటలు అలుముకున్నాయి. మంటలు…

బాపట్ల పట్టణంలోని పదో వార్డు ప్యాడిసన్ పేట నందు గ్రామస్తులు మరియు యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ క్రిస్మస్ స్టార్

బాపట్ల జిల్లా: ప్యాడిసన్ పేట వాళ్ళు ఏది చేసినా సంథింగ్ స్పెషల్ హే …. బాపట్ల పట్టణంలోని పదో వార్డు ప్యాడిసన్ పేట నందు గ్రామస్తులు మరియు యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ క్రిస్మస్ స్టార్ అవును క్రిస్మస్ స్టార్…

You cannot copy content of this page