జూలై 7, 2026

WhatsApp Image 2025 01 25 at 19.56.28

TRINETHRAM NEWS

తూర్పుగోదావరి జిల్లా, బిజెపి నూతన,అధ్యక్షులు పీక్కి నరేంద్ర,ని సత్కరించి శుభాకాంక్షలు,తెలిపిన, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, త్రినేత్రం న్యూస్
తూర్పుగోదావరి జిల్లా బిజెపి నూతన అధ్యక్షులు,పీక్కి నాగేంద్ర, రామవరంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నివాసం వద్ద అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,ని మర్యాదపూర్వకంగా కలిసిన తూర్పుగోదావరి జిల్లా బిజెపి నూతన అధ్యక్షులు పీక్కి నాగేంద్ర,

అనపర్తి మండలం రామవరంలో తూర్పుగోదావరి జిల్లా బిజెపి నూతన అధ్యక్షులు పీక్కి నాగేంద్ర,ని సత్కరించి, శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి.

అనపర్తి నియోజకవర్గ ఎన్ డి ఎ నాయకుల పరిచయ కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు పిక్కి నాగేంద్ర,ని అనపర్తి నియోజకవర్గ ఎన్ డి ఎ నాయకులు ఒక్కోక్కరు పరిచయం చేసుకొవడం జరిగింది.

తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులుగా పిక్కి నాగేంద్ర, నియమితులైన సందర్బంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి నియోజకవర్గం ఎన్ డి ఎ నాయకులు, బిజెపి నాయకులు.

తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులుగా పిక్కి నాగేంద్ర, నియమితులు కావడంలో ప్రధాన పాత్ర పోషించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,ని సత్కరించి, హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపిన తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు పిక్కి నాగేంద్ర

నాయకులు,కార్యకర్తల సలహాలు,సూచనలతో తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్న తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు పిక్కి నాగేంద్ర.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page