జూన్ 27, 2026

WhatsApp Image 2025 01 24 at 2.19.49 PM

TRINETHRAM NEWS

దిల్ రాజును తీసుకెళ్లిన ఐటీ అధికారులు

Trinethram News : దిల్ రాజు ఇంట్లో నాలుగు రోజులు పాటు కొనసాగిన ఐటీ సోదాలు

దిల్ రాజు ఇంటి నుంచి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

ప్రస్తుతం దిల్ రాజును సాగర్ సొసైటీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కార్యాలయానికి తీసుకెళ్లిన అధికారులు

SVC కార్యాలయంలో కొనసాగుతున్న ఐటీ సోదాలు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page