శ్రీవారి భక్తులకు మరింత రుచికరంగా అన్నప్రసాదాలు

TRINETHRAM NEWS

శ్రీవారి భక్తులకు మరింత రుచికరంగా అన్నప్రసాదాలు

Trinethram News : Tirupati

మెనూలో ఒక ఐటమ్ పెంచాలని అధికారులను అదేశించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.
చైర్మన్ అదేశానికి అనుగుణంగా మెనూలో మార్పులు చేస్తూ బోర్డులో నిర్ణయం.
ట్రయల్ రన్ లో భాగంగా ఇవాళ 5వేల మసాలా వడలు భక్తులకు వడ్డించిన సిబ్బంది.
ఉల్లిపాయలు, వెల్లులి లేకుండా మసాలా వడలు తయారు.
మసాలా వడలు రుచికరంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేసిన భక్తులు.
పరిశీలనలో లోటుపాట్లను సరిచేసుకొని పూర్తిస్థాయిలో మెనూలో మార్పులు తీసుకొచ్చేందుకు కసరత్తు.
త్వరలో టీటీడీ చైర్మన్ చేతుల మీదుగా ప్రారంభం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top