WhatsApp Image 2025 01 24 at 21.32.12
పెదపూడి లో బియ్యం లోడు ట్రాక్టర్ బోల్తా
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, త్రినేత్రం న్యూస్
పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలో, బియ్యంలో కొడితే వెళ్తున్న ట్రాక్టర్, అకస్మాత్తుగా బోల్తా పడింది. శుక్రవారం మామిడాడ నుంచి కాకినాడకు, బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ పెద్ద గ్రామం వద్ద అదుపుతప్పి, బోల్తా పడింది. ఈ రోడ్ లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని, అరమ్మత్తులు చేయాలని, స్థానికులు ప్రయాణికులు కోరుతున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
