IMG 20250125 WA0051
చంద్ర వంచ గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి రాక
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్ది కోస్గీ మండలంలో చంద్రవంచ గ్రామంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రారంభించనున్న సీఎంరేపు రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామంలో 4కొత్త పథకాలు ప్రారంభం. మధ్యాహ్నం 1 గంటకు రాష్ట్ర వ్యాప్తంగా 4 పథకాల ప్రారంభ కార్యక్రమాలు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
