కుప్పం ఎమ్మెల్యేగా భరత్ ను ఎన్నుకోండి… నా కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తా: సీఎం జగన్

కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో బహిరంగసభ హాజరైన సీఎం జగన్ కుప్పానికి చంద్రబాబు ఏం చేశాడంటూ విమర్శలు చంద్రబాబు ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోలేదని వ్యాఖ్యలు భరత్ ను గెలిపిస్తే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని వెల్లడి.

మరో రెండు గ్యారంటీల అమలు

from Telangana CMO మరో రెండు గ్యారంటీల అమలు 27 లేదా 29వ తేదీన ప్రారంభం గృహ జ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలకు ఏర్పాట్లు విధి విధానాలపై కేబినేట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష గృహ జ్యోతి, రూ.500లకు…

మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు

Trinethram News : లోక్‌సభ ఎన్నికల లోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. మంత్రివర్గంలో ఇప్పటికే 11 మంది ఉండగా.. విస్తరణ అనంతరం కొత్తగా మరో…

ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఈ ఉదయం రాష్ట్ర కేబినెట్ సమావేశమయింది

ఈ భేటీకి మంత్రులంతా హాజరయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. కేబినెట్ నిర్ణయాలు: 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ ను ఆమోదించిన కేబినెట్. నంద్యాల జిల్లా డోన్ లో హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్…

ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్

Trinethram News : నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది.. ఇందిరమ్మ ఇళ్ల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం…

సజ్జలకు ఏ ప్రాతిపదికన క్యాబినెట్ హోదా కల్పించారు?: నాదెండ్ల

ప్రభుత్వ సలహాదారుల విషయమై విమర్శల దాడిని కొనసాగించిన నాదెండ్ల సజ్జల రూ.2.40 లక్షల వేతనం తీసుకుంటున్నారని వెల్లడి సీఎంకు ఉపన్యాసాలు రాయడమే సలహాదారు పని అని వ్యాఖ్యలు

సచివాలయంలో 4వ తేదీ ఆదివారం నాడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది

హైదరాబాద్‌: సచివాలయంలో 4వ తేదీ ఆదివారం నాడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన 6 హామీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేయగా.. మరో రెండింటి అమలుపై ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.…

4న తెలంగాణ క్యాబినెట్ సమావేశం!

బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్న క్యాబినెట్ 8 నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో మొదలు కానున్న ఉభయసభలు 9వ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం 10న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు డీఎస్సీ, వైఎస్సార్‌ చేయూతకు ఆమోదం!

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకోంది.. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన కొనసాగుతోన్న మంత్రి మండలి సమావేశంలో పలు కీలక అంశాలకు పచ్చజెండా ఊపారు.. కేబినెట్‌లో డీఎస్సీ నిర్వహణ, నోటిఫికేషన్ జారీపై చర్చించారు.. సుమారు 6 వేల…

ఏపీ కేబినెట్ భేటీ సమావేశం ప్రారంభం

40 అంశాలపై కేబినెట్ లో చర్చ, SIPB ఆమోదించిన పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న కేబినెట్. ఇంధన రంగంలో రూ.22,000 కోట్లకు పైగా పెట్టుబడులతో 5,300 ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్న కేబినెట్. ఫిబ్రవరి లో అమలు చేసే…

You cannot copy content of this page