జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 17 at 11.36.36 AM

TRINETHRAM NEWS

జగ్గయ్యపేటలో దారుణ హత్య

Trinethram News : జగ్గయ్యపేట : సత్యనారాయణపురంలో దివ్యాంగుడు యర్రంశెట్టి ఆంజనేయులు (45) దారుణ హత్య

గతంలో జిల్లా వైసిపి దివ్యాంగుల విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన ఎర్రంశెట్టి

వైసిపి సోషల్ మీడియాలో చురుకుగా పనిచేసిన యర్రం శెట్టి

గత అసెంబ్లీ ఎన్నికల ముందు వైసిపికి రాజీనామా తెలుగుదేశంలో చేరిక

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page