Road Accident : వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

TRINETHRAM NEWS

వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

వరంగల్ జిల్లాలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళతో పాటు చిన్నారి మృతి చెందింది. . వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి రాయగిరి సమీపంలో ప్రమాదం జరిగింది.

లారీని అతివేగంతో కారు ఢీ కొట్టింది. ఇక ఈ యాక్సి డెంట్ లో ఓ మహిళతో పాటు చిన్నారి మృతి చెందింది. మృతులు కె సముద్రం కు చెందిన వారిగా గుర్తించారు. పోలీస్ లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top