జూన్ 27, 2026

WhatsApp Image 2025 01 16 at 15.18.14

TRINETHRAM NEWS

తిండి పెట్టక తల్లి నీ ఆర్టీసీ బస్టాండ్ లో వదిలేసిన కొడుకులు.
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి

కన్నా తల్లికి కూడు పెట్టని దుర్మార్గా కొడుకులు.

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం ఉమ్మెత్తల గ్రామానికి చెందిన వృద్ధురాలిని బస్టాండ్ లో దయనీయ స్థితిలో చలి కు ఆకలితో వనికిపోతున్న ఓ తల్లిని ఆర్టీసీ సిబ్బంది కలిసి పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు అనాధ ఆశ్రమంలో ఆ తల్లిని తరలించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page