జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 16 at 18.26.14

TRINETHRAM NEWS

అనపర్తి కొత్తూరు, గంగాలమ్మ తల్లి తీర్థ మహోత్సవం, హాజరైన మాజీ ఎమ్మెల్యే

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం,
అనపర్తి : త్రినేత్రం న్యూస్
సంక్రాంతి పండగ సందర్భంగా అనపర్తి మండలం కొత్తూరు గ్రామంలో గల గంగాలమ్మ తీర్థ మహోత్సవానికి హాజరైన అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి.
అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి,

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి,ని సన్మానించారు.

వీరి వెంట సత్తి గంగిరెడ్డి , పడాల సత్తిరెడ్డి, చింతా అచ్చిరెడ్డి , చింతా రామకృష్ణారెడ్డి , పడాల శ్రీనివాసరెడ్డి , సత్తి గోవిందరెడ్డి, సత్తి సత్తిరెడ్డి, సబ్బెళ్ళ వెంకటరెడ్డి , సబ్బెళ్ళ సత్యనారాయణ రెడ్డి , సత్తి సుబ్బారెడ్డి , చింతా చక్రవర్తి, కొవ్వూరి దుర్గారెడ్డి , రెడ్డి కృష్ణారెడ్డి , సత్తి స్వామి, పండు, సత్తి సుబ్బారెడ్డి , సత్తి దుర్గారెడ్డి, సత్తి శ్రీనివాసరెడ్డి తదితర ఆలయ కమిటీ సభ్యులు మరియు తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page