జూలై 7, 2026

WhatsApp Image 2025 01 16 at 16.57.05

TRINETHRAM NEWS

సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితులను గుర్తించిన పోలీసులు

Trinethram News : Mumbai : ఇద్దరు నిందితులను గుర్తించిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు

పక్క ఇంటి సీసీ ఫుటేజ్లో లభించిన నిందితుల ఆనవాళ్లు

ఫింగర్ ప్రింట్స్‌ను సేకరించిన ఫోరెన్సిక్ టీమ్

సైఫ్ అలీఖాన్ ప్రాణానికి ప్రమాదం లేదని తెలిపిన వైద్యులు

ప్రస్తుతం ఐసీయూలో కొనసాగుతున్న చికిత్స…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page