WhatsApp Image 2024 02 20 at 10.02.43
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 02 20 at 10.02.43
Trinethram News : లోక్‌సభ ఎన్నికల లోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం.
మంత్రివర్గంలో ఇప్పటికే 11 మంది ఉండగా.. విస్తరణ అనంతరం కొత్తగా మరో ఆరుగురికి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

You cannot copy content of this page