WhatsApp Image 2025 01 16 at 19.59.58
సీఎం చంద్రబాబును కలిసిన నితీష్ కుమార్ రెడ్డి
Trinethram News : Andhra Pradesh : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన నితీష్ కుమార్ రెడ్డి, నితీష్ తండ్రి ముత్యాల రెడ్డి
నితీష్ సెంచరీ సాధించిన తర్వాత ACA ప్రకటించిన రూ.25 లక్షల చెక్కును నితీశ్ కుమార్ రెడ్డికి అందజేసిన సీఎం చంద్రబాబు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
