సిపిఐ . 100 సంవత్సరాల ప్రస్థానం
సిపిఐ . 100 సంవత్సరాల ప్రస్థానం.డిండి గుండ్లపల్లి త్రినేత్రం న్యూస్. డిండి…సీపీఐ 100 ఏళ్ల ప్రస్థానం అజేయం…🔹పేద ప్రజలున్నంతవరకు ఎర్రజండా ఉంటుంది…🔹సీపీఐ నాయకులు వెంకటరమణ, బుచ్చిరెడ్డి, మైనోద్దీన్, కనకాచారి 1925 డిసెంబర్ 26న,ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ )100వ,సంవత్సరంలోకి అడుగుపెడుతున్న…