WhatsApp Image 2024 07 17 at 16.29.41
On the occasion of the son’s ninth birthday
డాక్టర్ రామమ్ రాజేశ్వరి దంపతుల ప్రథమ
కుమారుడు తొమ్మిది సంవత్సరాల జన్మదినం సందర్భంగా అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు కుర్చీలు మరియు పలక పెన్నుల పంపిణీ
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈరోజు స్థానిక అడ్డగుంటపల్లి అంగన్వాడి కేంద్రంలో లైన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి ఆధ్వర్యంలో డాక్టర్ రామమ్ -రాజేశ్వరి దంపతుల ప్రథమ కుమారుడు తొమ్మిది సంవత్సరాల జన్మదినం సందర్భంగా అంగన్వాడి సెంటర్ లో పిల్లలకు కుర్చీలు మరియు పలక పెన్నులు వారి జన్మదిన సందర్భంగా వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు లైన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి అధ్యక్షుడు నార్ల ప్రసాద్, సిక్రటరి మామిడిపిల్ల శ్రీఖణి, ప్రజరి కోదాటి ప్రవిణీ, జోన్ చైర్మెన్ గుంత వినోద్, ప్రకాశ్ చౌడా, బయికి. స. మతికార్చి
అంగాన్ వాడి టీచరే ఆ శ్రీలత, అనిత తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
