జూన్ 28, 2026

WhatsApp Image 2023 12 15 at 4.56.17 PM

TRINETHRAM NEWS

బీజేపీ ఎమ్మెల్యే రాందులార్ గొండ్ కి 25 సంవత్సరాల జైలు శిక్ష మరియు 10 లక్షల జరిమానా

ఉత్తర ప్రదేశ్:

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సోన్ భద్ర జిల్లాలో దుద్ధి అసెంబ్లీ బీజేపీ ఎమ్మెల్యే రామ్ దులార్ గోండ్ కి 15 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఫోక్స్ చట్టం కింద సొన్ భద్ర కోర్ట్ 25 సంవత్సరాల జైలు శిక్ష మరియు 10 లక్షలు జరిమానా విధించింది.

2014 నవంబర్ 4న 15ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఈ రామ్ దులార్ పై ఐపిసి 376,506 సెక్షన్స్ తో పాటు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయగా ఈ రోజు ఆ అత్యాచారం కేసులో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది.

You cannot copy content of this page