6 గ్యారంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ : పొంగులేటి
6 గ్యారంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ : పొంగులేటి అభయహస్తం హామీలకు సంబంధించి 1.05 కోట్ల దరఖాస్తులు వచ్చాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రస్తుతం డేటా ఎంట్రీ జరుగుతోందని చెప్పారు. ఆరు పథకాల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు…